Wrong UPI Payments కంగారు పడొద్దు... ఇలా రిటన్ పొందండి *Finance | Telugu OneIndia

2022-08-29 2,334

know how to recover amount if done UPI transaction to a wrong account here | దేశంలో UPI చెల్లింపులు అత్యంత ప్రజాదరణ పొందిన మాధ్యమంగా మారింది. వీటిపై ఛార్జీలు విధించేందుకు ప్రస్తుతానికి ఎలాంటి ప్రయత్నాలు చేయటం లేదని ప్రభుత్వం వెల్లడించింది. జూలై నెలలోనే UPI ద్వారా 600 కోట్ల లావాదేవీలు జరిగాయి.
#Upipayment
#UpiTransaction
#Centralgovt
#Banks